సింగరేణిలో మహిళా డంపర్ ఆపరేటర్లు.
సింగరేణిలో మహిళా డంపర్ ఆపరేటర్లు. చరిత్రలో తొలిసారి మహిళా ఆపరేటర్లు. భారీ డంపర్ల నిర్వహణకు సన్నద్ధం. మహిళా సాధికారతకు విప్లవాత్మక అడుగు. జనం వాయిస్, గోదావరిఖని, మే 14: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తన 130 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో మరో అద్భుత ఘట్టానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళా సాధికారతను ప్రోత్సహిస్తూ తొలిసారిగా మహిళలను హెవీ డంపర్ ఆపరేటర్లుగా నియమించాలని యాజమాన్యం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మార్గదర్శకత్వంలో సింగరేణిలో...