ప్రభుత్వ స్కూల్ టీచర్‌గా పనిచేస్తూ ప్రైవేట్ స్కూల్ ప్రమోషన్లు.
ప్రభుత్వ స్కూల్ టీచర్‌గా పనిచేస్తూ ప్రైవేట్ స్కూల్ ప్రమోషన్లు. - ఇన్‌స్టాగ్రామ్ వీడియోలతో చిక్కుల్లో గౌతమి.జనం వాయిస్, ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తూ, ఒక ప్రైవేట్ పాఠశాలకి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రమోషన్ చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో కలకలం రేపింది. ఖమ్మం ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ గౌతమి ఈ వ్యవహారంలో విద్యాశాఖ అధికారుల చర్యలకు గురయ్యారు.గౌతమి ఓ ప్రైవేట్ స్కూల్‌ను ప్రోత్సహిస్తూ వీడియోలు రూపొందించి, వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ...