అమరావతిలో డబ్ల్యూపీఓ ఆంధ్ర మేధోసంపత్తి అకాడమీ: సీఎం చంద్రబాబు నాయుడు.

అమరావతిలో డబ్ల్యూపీఓ ఆంధ్ర మేధోసంపత్తి అకాడమీ: సీఎం చంద్రబాబు నాయుడు.- డబ్ల్యూపీఓ డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్‌తో కీలక భేటీ.- స్టార్టప్‌లకు మేధోసంపత్తి శిక్షణపై చర్చ.- 2029 నాటికి అమరావతి విశాఖను ప్రపంచ స్థాయి ఇన్నోవేషన్ క్లస్టర్లుగా తీర్చిదిద్దే లక్ష్యం.జనం వాయిస్, దావోస్: ఆంధ్రప్రదేశ్‌లో ఇన్నోవేషన్, మేధోసంపత్తి రంగాలను మరింత బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ముందడుగు వేశారు. వరల్డ్ ఇంటెలెక్ట్యువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్తో జరిగిన భేటీలో రాష్ట్రంతో డబ్ల్యూపీఓ సహకారాన్ని మరింత విస్తరించడంపై...