తప్పుడు మోతాదు.. తీరని నష్టం..!
తప్పుడు మోతాదు.. తీరని నష్టం..! కంపెనీ ప్రతినిధుల తప్పుడు మోతాదు సూచనతో లక్షల పంట నష్టం లబోదిబోమంటున్న రైతు పంటను పరిశీలించిన ఏఈవో సరిత బాధిత రైతుకు న్యాయం చేయాలని రైతు, ప్రజా సంఘాల డిమాండ్. మహబూబాబాద్, అక్టోబర్ 7 (జనం వాయిస్): వ్యవసాయ రసాయనాల కంపెనీ ప్రతినిధులు సూచించిన మోతాదులో పురుగు మందును పిచికారీ చేసిన అనంతరం తన మిర్చి పంట దెబ్బతిందని మహబూబాబాద్ మున్సిపాలిటీ 6వ వార్డు పరిధిలోని బేతోలు భజన తండాకు చెందిన గిరిజన రైతు గుగులోతు సీతారాం ఆవేదన...