ముంబైలో బీసీ నాయకులచే యశోబుద్ధ క్యాలెండర్ ఆవిష్కరణ.

ముంబైలో బీసీ నాయకులచే యశోబుద్ధ క్యాలెండర్ ఆవిష్కరణ. జనం వాయిస్, ముంబై:ముంబైకి చెందిన ప్రఖ్యాత ఓ/బీసి నాయకులచే ఆర్మూర్ లో నిర్మించిన "యశోబుద్ధ -2026" క్యాలెండర్ ఘనంగా ఆవిష్కరణ జరిగింది. శుక్రవారం పశ్చిమ ఘట్కోపర్ లో  "ఓ/బీసీల హక్కుల సాధన" అంశంపై స్థానిక పద్మశాలి, యాదవ, మహారాజ్, మాల తదితర కులస్తుల మధ్య సుధీర్గంగా చర్చ సాగింది. సభకు శ్రీమార్కండేయ పద్మశాలి సేవ సంఘం గావ్ దేవి అధ్యక్షులు డాక్టర్ శ్రీగాది లక్ష్మణ్ అధ్యక్షత వహించగా, తెలంగాణ నుంచి విచ్చేసిన ప్రత్యేక ఆహ్వానితులు పోర్ల...