లడ్డూ కల్తీపై వైసీపీ దారి మళ్లింపు రాజకీయాలు: మంత్రి అనిత.

లడ్డూ కల్తీపై వైసీపీ దారి మళ్లింపు రాజకీయాలు: మంత్రి అనిత. - సభలో చర్చకు సిద్ధమంటే కొత్త ఆరోపణల వల - ఇందాపూర్–హెరిటేజ్ పేర్లు లాగడం రాజకీయ కుతంత్రం - ప్రజల విశ్వాసంపై రాజకీయాలు ఆడొద్దని హెచ్చరిక జనం వాయిస్,అమరావతి : లడ్డూ కల్తీ అంశంపై ప్రభుత్వం సభలో సమగ్ర చర్చకు సిద్ధమని ప్రకటించగానే వైసీపీ నేతలు కావాలనే దారి మళ్లింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని మంత్రి అనిత తీవ్రంగా విమర్శించారు. అసలు విషయంపై చర్చించకుండా ఇందాపూర్, హెరిటేజ్ సంస్థల పేర్లు లాగుతూ అనవసర వివాదం...