నా కోసం పుట్టావు.. కోట్లాది మంది కోసం జీవించావు.

నా కోసం పుట్టావు.. కోట్లాది మంది కోసం జీవించావు.- చంద్రబాబు పుట్టినరోజు.. భువనేశ్వరి భావోద్వేగ శుభాకాంక్షలు. - ఎక్స్ వేదికగా ప్రేమపూర్వక సందేశం.జనం వాయిస్, అమరావతి, ఏప్రిల్ 20: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు 76వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య నారా భువనేశ్వరి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా భావోద్వేగపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భర్తపై ఉన్న ప్రేమను, గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. నా కోసం ఈ రోజు పుట్టావు.. కోట్లాది మంది కోసం...