క్రీడాకారులకు వాలీబాల్ కిట్ అందజేసిన యువ నాయకులు పొట్ల శ్రీకాంత్.

క్రీడాకారులకు వాలీబాల్ కిట్ అందజేసిన యువ నాయకులు పొట్ల శ్రీకాంత్.జనం వాయిస్, మంథని: మంథని మండలానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకులు పొట్ల శ్రీకాంత్ వాలీబాల్ క్రీడాకారులకు కిట్ అందజేశారు. ఆదివారం మంథని మండలం ఆరెంద గ్రామ క్రీడాకారులకు మల్లారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ యువ నాయకులు పొట్ల శ్రీకాంత్ క్రీడా సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని, యువత తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని తెలిపారు. క్రీడా నైపుణ్యంతో ప్రతి ఒక్కరు గ్రామానికి మంచి...