యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి.

యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి.పటాన్ చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి.భానూరులో  ప్రారంభమైన పి పి ఆర్ వాలీబాల్ టోర్నమెంట్.జనం వాయిస్, పటాన్ చేరు, మే 30:నేటి తరం యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని పటాన్ చేరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. పటాన్ చేరు మండలం భానురు గ్రామంలో ఏర్పాటు చేసిన పి పి ఆర్ వాలీబాల్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే జిఎంఆర్ లాంచనగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసానికి...