యూట్యూబర్ వైష్ణవి ని చంపిన తన భర్త హరిబాబు హత్య.
యూట్యూబర్ వైష్ణవి ని చంపిన తన భర్త హరిబాబు హత్య. నిజామాబాద్ కూరగాయల విక్రయ ప్రాంతంలో హరిబాబుపై కత్తితో దాడి. మృతుడు వైష్ణవి హత్య కేసులో నిందితుడు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. జనం వాయిస్, నిజామాబాద్, సెప్టెంబర్ 17: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజారాజేంద్ర చౌరస్తా వద్ద మల్టీప్లెక్స్ థియేటర్ సమీపంలో దారుణ హత్య చోటుచేసుకుంది. కూరగాయలు విక్రయించే ప్రాంతంలో హరిబాబు అనే వ్యక్తిపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు...