అనారోగ్యంతో ఉన్న పార్టీ నేత జమలపూర్ణమ్మను పరామర్శించిన వైఎస్‌ జగన్.

అనారోగ్యంతో ఉన్న పార్టీ నేత జమలపూర్ణమ్మను పరామర్శించిన వైఎస్‌ జగన్.- విజయవాడలో ఆమె నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి.- ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష.- పార్టీ నాయకత్వం నుంచి వ్యక్తిగత శ్రద్ధ ప్రదర్శన. జనం వాయిస్, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్‌పర్సన్‌, వైఎస్సార్‌సీపీ మహిళా నేత తిప్పరమల్లి జమలపూర్ణమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న నేపధ్యంలో, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఆమెను పరామర్శించారు. కేదారేశ్వరపేటలోని ఆమె నివాసానికి...