వైసిపి గూటికి వైయస్ షర్మిల..?

వైసిపి గూటికి వైయస్ షర్మిల..?జనం వాయిస్, అమరావతి జనవరి 08: వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సోదరి షర్మిలకు మధ్య రాజీ కుదిరిందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవల కాలంలో వైఎస్ షర్మిల జగన్ పై విమర్శలు తగ్గించడం కూడా ఈ అను మానాలకు కారణమని చెప్పాలి. గత ఎన్నికల సందర్భంగా తన తల్లిని, చెల్లిని దూరం చేసుకుని పార్టీతో పాటు తన వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజ్ అయిందని గ్రహించిన జగన్ దిద్దుబాటు చర్యలకు దిగారన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం....