రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ షర్మిల.

రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ షర్మిల.ప్రజారోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్.కల్తీ పాల ఘటనలో 11 మరణాలపై తీవ్ర విమర్శలు.బాధిత కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్.జనం వాయిస్, రాజమండ్రి, మార్చి 09: రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల ఘటనపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కృత్రిమ మేధస్సుపై చూపుతున్న శ్రద్ధలో కొంత భాగమైనా ప్రజారోగ్యంపై పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆమె కోరారు. రాష్ట్రంలో ఆహార భద్రతా వ్యవస్థను...