అర్ధరాత్రి మద్యం మత్తులో యువతి హల్చల్!
అర్ధరాత్రి మద్యం మత్తులో యువతి హల్చల్!జనం వాయిస్,హైదరాబాద్: హైదరాబాద్ లో ఓ యువతీ తాగిన మైకంలో అర్థరాత్రి హల్చల్ చేసింది రోడ్డుపై వెళ్తున్న వాహన దారులకు చుక్కలు చూపించింది, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.షాపూర్ నగర్ చౌరస్తాలో ఓ యువతీ తాగిన మైకంలో సోమవారం అర్ధరాత్రి నడి రోడ్డుపై హల్ చల్ చేసింది... రోడ్డుపై వెళ్తున్న వాహన దారులను అడ్డుకుంటూ కేకలు వేస్తూ వీరంగం సృష్టించింది. వాహనదారు లనే కాకుండా కొద్దిసేపు...