EPAPER
Thursday, April 2, 2026
Google search engine

ఈనెల 24 న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు..అభయ్ పేరుతో మరోలేఖ.

📰 Generate e-Paper Clip

ఈనెల 24 న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు..అభయ్ పేరుతో మరోలేఖ.

జనం వాయిస్, తెలంగాణ:

కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ యుద్దాన్ని సాగిస్తూ, మావోయిస్టులను హత్య చేయడానికి నిరసనగా ఈ నెల 23 వరకు నిరసన వ్యక్తం చేయాలని, 24 న దేశావ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ కోరారు. ఈ మేరకు ఆయన ఒక లేఖను విడుదల చేశారు. కగార్ ఆపరేషన్ నిలిపివేయడానికి దేశ వ్యాప్తంగా ప్రజా ఉద్యమం నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!