అంతర్జాతీయ వార్తలు
గాల్లో ఉండగా పిడుగు.. దెబ్బతిన్న ఇండిగో విమానం ముక్కు.
గాల్లో ఉండగా పిడుగు.. దెబ్బతిన్న ఇండిగో విమానం ముక్కు.
పాట్నా నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో విమానంపై పిడుగుపాటు.
17,000 అడుగుల ఎత్తులో ఘటన.
విమానంలోని 110 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితం.
ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశం.
జనం...
హనుమాన్ చాలీసా చదువుతూనే పోరాడా!
హనుమాన్ చాలీసా చదువుతూనే పోరాడా!గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ప్రధాని మోదీ ఫోన్.కాక్‌పిట్‌లో జరిగిన ఘటనను ప్రధానికి వివరించిన పైలట్.జనం వాయిస్, హైదరాబాద్, అక్టోబరు 3:దుబాయ్ విమానంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో ప్రయాణికుల...
విమాన ప్రమాదాన్ని అడ్డుకున్న పైలట్‌కు అశోక చక్ర?
విమాన ప్రమాదాన్ని అడ్డుకున్న పైలట్‌కు అశోక చక్ర?కెప్టెన్ స్మిత్ మచ్చార్ ధైర్యంపై దేశవ్యాప్తంగా చర్చ.
జనం వాయిస్, న్యూఢిల్లీ, అక్టోబర్ 2:
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న తీవ్ర...
నేడు అరుదైన ఖగోళ మార్పు..అసలు ‘ఈక్వినాక్స్’ అంటే ఏంటి?
నేడు అరుదైన ఖగోళ మార్పు..అసలు ‘ఈక్వినాక్స్’ అంటే ఏంటి?
2026 సెప్టెంబర్ 23న ఈక్వినాక్స్.
పగలు, రాత్రి దాదాపు సమానంగా ఉండే సమయం.
సూర్యుడు భూమధ్యరేఖను దాటే ఖగోళ ఘట్టం.
ఉత్తరార్ధగోళంలో శరద్ధృతువు ప్రారంభం.
భూమి 23.5 డిగ్రీల వాలు...
76వ వసంతంలోకి ప్రధాని.. ప్రచారక్ స్థాయి నుంచి దేశ ప్రధానిగా మోదీ ప్రస్థానం.
76వ వసంతంలోకి ప్రధాని.. ప్రచారక్ స్థాయి నుంచి దేశ ప్రధానిగా మోదీ ప్రస్థానం.
నేడు ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినోత్సవం.
ఆరెస్సెస్ ప్రచారక్ స్థాయి నుంచి దేశ ప్రధానిగా మోదీ ప్రస్థానం.
వరుసగా మూడుసార్లు ప్రధాని...





