ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి మృతి పట్ల మంత్రి శ్రీధర్ బాబు దిగ్భ్రాంతి.
జనం వాయిస్ దినపత్రిక, తెలంగాణ:
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కు పితృ వియోగం కలిగిన వార్త పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణంపై మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు.ఈ దుఃఖ సమయంలో హరీష్ రావు కు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments