బిఆర్ఎస్ పార్టీ లో చేరిన కాంగ్రెస్ నాయకుడు.
జనం వాయిస్ దినపత్రిక, ముత్తారం.
ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సట్ల మొగిలి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శనివారం సాయంత్రం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ సమక్షంలో భీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ మొగిలి కి బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments