EPAPER
Monday, February 16, 2026
Google search engine

మహిళ యూట్యూబర్ దారుణ హత్య.

📰 Generate e-Paper Clip

జనం వాయిస్,హైదరాబాద్:

హర్యానాలోని సోనిపట్ జిల్లాలో మహిళా యూట్యూబర్ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. జింద్ జిల్లాకు చెందిన యూట్యూబర్ పుష్పను ఆమె ప్రియుడు సందీప్.. గొంతు కోసి చంపి, ఆమెను ఉరితీశాడు. సంఘటన జరిగిన 11 రోజుల తర్వాత పోలీసులు ఈ మిస్టరీని ఛేదించారు. మొదట్లో పోలీసులు దీనిని ఆత్మహత్యగా భావించారు, కానీ పోస్ట్‌మార్టం నివేదిక తర్వాత నిజం బయటపడింది. నిందితుడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.  ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!