*🕉️ఓం నమో వెంకటేశాయ🕉️*
*🔯అక్టోబరు,27.2025*🔯
*卐🗓సోమవారము నేటిపంచాంగము🗓卐*
*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
*దక్షిణాయనం – శరదృతువు*
🪔 *కార్తీక మాసం – శుక్ల పక్షం*🪔
తిథి : *షష్ఠి* తె3.07 వరకు
వారం : *సోమవారం* (ఇందువాసరే)
నక్షత్రం : *మూల* ఉ10.29 వరకు
యోగం : *సుకర్మ* తె5.41 వరకు
కరణం : *కౌలువ* మ2.27 వరకు
తదుపరి *తైతుల* తె3.07 వరకు
వర్జ్యం : *ఉ8.44 – 10.29*
మరల *రా8.46 – 10.29*
దుర్ముహూర్తము : *మ12.07 – 12.53*
మరల *మ2.25 – 3.11*
అమృతకాలం : *లేదు*
రాహుకాలం : *ఉ7.30 – 9.00*
యమగండ/కేతుకాలం : *ఉ10.30 – 12.00*
సూర్యరాశి: *తుల* || చంద్రరాశి: *ధనుస్సు*
సూర్యోదయం:*6.00*||సూర్యాస్తమయం:*5.29*
*卐🌹🙏ఓం నమో వెంకటేశాయ🙏🌹卐*
🙏 *సర్వేజనా సుఖినోభవంతు- శుభమస్తు*🙏
————————————————-
*వృక్షాలను రక్షిద్దాం-ధర్మాన్ని కాపాడుదాం*
*_గోమాతను పూజిద్దాం_గోమాతను రక్షిద్దాం_*
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments