EPAPER
Thursday, April 2, 2026
Google search engine

27-అక్టోబర్-2025  తిరుమల సమాచారం

📰 Generate e-Paper Clip



*తిరుమల సమాచారం*

*27-అక్టోబర్-2025*
*సోమవారం*

🕉️ *తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ*

🕉️ నిన్న  *26-10-2025*  రోజున  స్వామివారిని దర్శించుకున్న  భక్తుల సంఖ్య  *80,021* మంది…

🕉️ నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. *25,894* మంది…

🕉️ నిన్న స్వామివారి హుండి ఆదాయం *3.90* కోట్లు …

🕉️  ఉచిత సర్వదర్శనానికి *8* కంపార్ట్ మెంట్లు నిండి బయట్లలో వేచి ఉన్న  భక్తులు….

🕉️  ఉచిత సర్వదర్శనానికి సుమారు *12* గంట సమయం..

🕉️  టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు *4* గంటలు

🕉️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి *3* గంటల సమయం…

    *🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!