EPAPER
Tuesday, February 17, 2026
Google search engine

ఆధార్ అప్‌డేట్స్.. నేటి నుంచి మార్పులు

📰 Generate e-Paper Clip

ఆధార్ అప్‌డేట్స్.. నేటి నుంచి మార్పులు.


జనం వాయిస్ దినపత్రిక, నవంబర్ 01 :

ఆధార్ అప్‌డేట్స్.. నేటి నుంచి మార్పులు
ఇవాళ్టి నుంచి ఆధార్ అప్‌డేట్స్‌‌కు సంబంధించి పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి.
-ఆధార్‌లో పేరు మార్పు, అడ్రస్, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్‌ను సేవా కేంద్రానికి వెళ్లకుండా ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు. దీనికి రూ.75 చెల్లించాలి. ఐరిస్, ఫింగర్ ప్రింట్, ఫోటో అప్‌డేట్ కోసం మాత్రం సేవా కేంద్రానికి వెళ్లాలి.
– UIDAI కొత్త ఫీ స్ట్రక్చర్ తీసుకొచ్చింది. డెమోగ్రాఫిక్ వివరాల మార్పునకు రూ.75, బయోమెట్రిక్స్‌కు రూ.175 చెల్లించాలి.
– 2026 జూన్ 14 వరకు ఆన్‌లైన్‌లో ఉచితంగా డాక్యుమెంట్ అప్‌డేషన్.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!