భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర పిఏ అరెస్ట్.
జనం వాయిస్, భూపాలపల్లి :
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వ్యక్తిగత సహాయకుడు (PA) శ్రీనివాస్ దళిత యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన కేసులో అరెస్టయ్యారు. గత కొద్దీ రోజులుగా దళిత యువతీతో ప్రేమాయణం నడిపించి శారీరకంగా వాడుకొని శ్రీనివాస్ వేరే అమ్మాయితో పెళ్లికీ రెడీ అవుతుండడంతో భాధితురాలు నిలదీయగా కులం పేరుతో దూశించాడని చిట్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర పిఏ అరెస్ట్.

RELATED ARTICLES




Recent Comments