EPAPER
Monday, February 16, 2026
Google search engine

చిన్నకల్వలలో నూతన కిరాణా షాపు ప్రారంభం.-రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పెద్దపల్లి జిల్లా బిసి జెఎసి చైర్మన్ దాసరి ఉష.

📰 Generate e-Paper Clip

చిన్నకల్వలలో నూతన కిరాణా షాపు ప్రారంభం.

-రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పెద్దపల్లి జిల్లా బిసి జెఎసి చైర్మన్ దాసరి ఉష.

జనంవాయిస్, పెద్దపల్లి:



పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామంలో కల్వల రమ కొత్త కిరాణా షాపును ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమానికి దాసరి ఉష హాజరై రిబ్బన్ కట్ చేసి షాప్ ను ప్రారంభించారు.ఉషక్క చేతుల మీదుగా ఈ షాపు ఓపెనింగ్ జరగడం మాకు సంతోషంగా ఉందని కల్వల రమ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చిన్నకల్వల మాజీ ఎంపిటిసి గుర్రం సంపత్ గౌడ్,మాజీ సర్పంచ్ కలవల వినోద, పెద్దపల్లి జిల్లా బిసి మహిళా కన్వీనర్ శిరవేన స్వప్న, కల్వల శంకర్, పెద్దపల్లి బీసీ జేఏసీ కన్వీనర్ బొల్లం భూమేష్, హ్యూమన్ రైట్స్ మరియు అవినీతి నిర్మూలన సంస్థే జిల్లా చైర్మన్ , ఆలువల రాజేందర్, బీసీ జేఏసీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అబ్దుల్ మాలిక్, భూమయ్య, పల్లె రాకేష్, అడ్లూరి తిరుపతి,తదితరులు పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!