EPAPER
Tuesday, March 3, 2026
Google search engine

రేపే గురుకుల ప్రవేశ పరీక్ష.

📰 Generate e-Paper Clip

రేపే గురుకుల ప్రవేశ పరీక్ష.

జనం వాయిస్, హైదరాబాద్‌, ఫిబ్రవరి 21:

తెలంగాణ గురుకుల కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీజీసెట్‌- 2026)ను రేపు (22వ తేదీన) రాష్ట్రవ్యాప్తంగా 492కేంద్రాల్లో నిర్వహించనున్నారు. సెట్‌ చీఫ్‌ కన్వీనర్‌, తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ కార్యదర్శి ఎస్‌ కృష్ణఆదిత్య శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో, 6నుంచి 9వ తరగతుల వరకు మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి పరీక్ష కొనసాగుతుందని వెల్లడించారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!