EPAPER
Saturday, March 28, 2026
Google search engine

హరీశ్ రావు క్షమాపణలు చెప్పాలి: మంత్రి శ్రీధర్ బాబు.

📰 Generate e-Paper Clip

హరీశ్ రావు క్షమాపణలు చెప్పాలి: మంత్రి శ్రీధర్ బాబు.

జనం వాయిస్, వెబ్ డెస్క్:

తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఒకరిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేయడం సభా సంప్రదాయం కాదని, హరీశ్ రావు అభూత కల్పనలతో అందరినీ తప్పుదోవ పట్టించడం సరికాదని మంత్రి అన్నారు. వెంటనే హరీశ్ రావు క్షమాపణ చెప్పి, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గత పదేళ్ల BRS పాలనలో మైనింగ్ శాఖలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి శ్రీధర్ తెలిపారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!