EPAPER
Tuesday, March 31, 2026
Google search engine

హోటళ్లు బంద్..తిరుమల అన్నదాన సత్రంపై ఒత్తిడి.

📰 Generate e-Paper Clip

హోటళ్లు బంద్..తిరుమల అన్నదాన సత్రంపై ఒత్తిడి.

జనం వాయిస్, తిరుమల:

తిరుమలలో గ్యాస్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో కొండపైన 50కి పైగా హోటళ్లు మూతపడ్డాయి. దీంతో భక్తులంతా టీటీడీ నిర్వహిస్తున్న ఉచిత అన్నప్రసాదంపై ఆధారపడుతున్నారు. గత నెలతో పోలిస్తే ఈ నెల అదనంగా లక్ష మందికి పైగా భక్తులు అన్నప్రసాదం స్వీకరించినట్లు సమాచారం. రోజుకు సుమారు 6 టన్నుల గ్యాస్ను వాడుతున్నా, హోటళ్ల మూసివేతతో అన్నదాన సత్రాలపై ఒత్తిడి గణనీయంగా పెరిగినట్టు తెలుస్తోంది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!