EPAPER
Monday, February 16, 2026
Google search engine

20 నెలల్లోనే రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు:మంత్రి శ్రీధర్ బాబు.

📰 Generate e-Paper Clip

20 నెలల్లోనే రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు: శ్రీధర్ బాబు.

జనం వాయిస్, మంథని:

ప్రపంచ పటంలో హైదరాబాద్ ను అత్యున్నత స్థానంలో నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పని చేస్తోందని రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఇవాళ జూబ్లీహిల్స్ లో మంత్రి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 20 నెలల వ్యవధిలోనే రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పారు. BRS పాలనలో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూనే.. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేరుస్తున్నామన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!