శబరిమలలో మకరజ్యోతి దర్శనం.
జనం వాయిస్, శబరిమల:
కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతి దర్శనమిచ్చింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన అయ్యప్ప భక్తులు జ్యోతిని దర్శించుకుని తన్మయత్వం చెందారు. పొన్నాంబలమేడు పైనుంచి మూడు సార్లు జ్యోతి దర్శనమిచ్చింది. దీంతో అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు మార్మోగాయి.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments