*🕉️ శ్రీ గురుభ్యోనమః🙏*
*సోమవారం జనవరి 26 2026*
*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
*ఉత్తరాయనం – శిశిర ఋతువు*
*మాఘ మాసం – శుక్ల పక్షం*
తిధి : *అష్టమి* రా7.06 వరకు
వారం : *సోమవారం* (ఇందువాసరే)
నక్షత్రం : *అశ్విని* ఉ10.58 వరకు
యోగం : *సాధ్యం* సా8.06 వరకు
తదుపరి *శుభం* తె5.05 వరకు
కరణం :*భద్ర* ఉ8.09 వరకు
తదుపరి *బవ* రా7.06 వరకు
ఆ తదుపరి *బాలువ* తె6.00 వరకు
వర్జ్యం : *7.11 – 8.42*
మరల *7.58 -9.28*
దుర్ముహూర్తము *మ12.35 – 1.20*
మరల 2.49 – 3.39*
అమృతకాలం : *4.58 – 6.28*
మరల 4.09-5.40 వరకు
రాహుకాలం :*7.30-9.00*
యమగండ/కేతుకాలం:మ10.30-12.00*
సూర్యరాశి: *మకరం*
చంద్రరాశి: *మేషం*
*సూర్యోదయం *6.38*
*సూర్యాస్తమయం:5.48*
*భీష్మాష్టమి* & *రిపబ్లిక్ డే*
*సర్వేజనా సుఖినోభవంతు*
*లోకాసమస్తా సుఖినో భవంతుశుభమస్తు*
*గోమాతను పూజించండి*
*గోమాతను సంరక్షించండి*
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments