EPAPER
Monday, February 16, 2026
Google search engine

నేడు కొండగట్టుకు పవన్‌ కళ్యాణ్ రాక.

📰 Generate e-Paper Clip

నేడు కొండగట్టుకు పవన్‌ కళ్యాణ్ రాక.

జనం వాయిస్, జగిత్యాల :

నేడు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సందర్శించనున్నారు. టీటీడీ నిధులు రూ.35.19 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సత్రం, దీక్షా విరమణ మండపాల నిర్మాణాలకు ఈ నిధులు వినియోగించనున్నారు. దీంతో భక్తులకు సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!