యూట్యూబర్ అన్వేష్ కు షాక్..!
జనం వాయిస్, వెబ్ డెస్క్:
హిందు దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్కు నెటిజన్లు షాక్ ఇస్తున్నారు. అతడిని అన్ ఫాలో చేస్తూ అన్సబ్కైబ్ నాఅన్వేషణ అంటూ పోస్టులు పెడుతున్నారు. నిన్న ఇన్ స్టాలో అతని ఫాలోవర్స్ 1.8 మిలియన్స్ ఉండగా 1.6 మిలియన్ కు తగ్గిపోయారు. అన్వేష్ క్షమాపణలు చెప్పినప్పటికీ నెటిజన్లు శాంతించలేదు. అనాల్సినవన్నీ అనేసి సారీ చెప్తే సరిపోతుందా ఒక్కసారి కటకటాల్లోకి వెళ్తే తిక్క కుదురుతుందంటున్నారు
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments