EPAPER
Monday, February 16, 2026
Google search engine

ఉపాధి హామీ పథకం పేరు మార్పు.

📰 Generate e-Paper Clip

ఉపాధి హామీ పథకం పేరు మార్పు.

జనం వాయిస్, వెబ్ డెస్క్:

ఉపాధి హామీ పథకం పేరు మార్చుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ పథకం “పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకం”గా కొనసాగనుంది. సంవత్సరానికి 120 పని దినాలను తప్పనిసరి చేసింది. అంతేకాదు ఈ పథకం అమలుకు రూ.1.51 లక్షల కోట్లు
కేటాయించింది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!