EPAPER
Saturday, April 4, 2026
Google search engine

మొబైల్ లేకున్నా వాట్సాప్ వీడియో కాల్స్.!

📰 Generate e-Paper Clip

మొబైల్ లేకున్నా వాట్సాప్ వీడియో కాల్స్.!

జనం వాయిస్, వెబ్ డెస్క్:

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెబ్ యూజర్ల కోసం ఒక కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త ఫీచర్తో వినియోగదారులు తమ మొబైల్ ఫోన్లు అందుబాటులో లేకపోయినా.. కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ల ద్వారా నేరుగా వాయిస్, వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా గ్రూప్ కాల్లో ఒకేసారి 32 మంది వరకు పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఎటువంటి అప్లికేషన్లను ఇన్స్టాల్ చేసుకోకుండానే కంప్యూటర్/ల్యాప్టాప్లో కాల్స్ కనెక్ట్ కావచ్చు. ఈ ఫీచర్ మరో రెండు వారాల్లో అందుబాటులోకి వస్తుందని సమాచారం.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!