EPAPER
Friday, April 17, 2026
Google search engine

జిల్లా కో ఆపరేటివ్​ బ్యాంకుల్లో ఉద్యోగాలు..

📰 Generate e-Paper Clip

గుడ్‌న్యూస్.. జిల్లా కో ఆపరేటివ్​ బ్యాంకుల్లో ఉద్యోగాలు.. 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్​ విడుదల

జనం వాయిస్, డెస్క్:

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని (తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (TGCAB)) జిల్లా కో ఆపరేటివ్ ​బ్యాంకుల్లో స్టాఫ్ అసిస్టెంట్ (Staff Assistant)​ ఉద్యోగాలకు నోటిఫికేషన్​ విడుదలైంది. ఎప్పటి నుంచో ఖాళీలుగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్​నగర్​, మెదక్​, వరంగల్ ​జిల్లాలలో మొత్తం 225 ఖాళీలున్నాయి. ఆన్ లైన్ ​దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా నవంబర్ ​6 వ తేదీ ముగుస్తుంది. ఐబీపీఎస్ ​ఈ పరీక్షలు డిసెంబర్‌లో నిర్వహిస్తుంది. పూర్తి నోటిఫికేషన్ ​వివరాలకు తమ అధికారిక వెబ్ సైట్‌​ను సందర్శించాలని అధికారులు చెప్పారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!