దీపావళిని అక్టోబర్ 20న ఎందుకు జరుపుకొంటారో తెలుసా?
జనం వాయిస్ దినపత్రిక:
దృక్ పంచాంగం ప్రకారం, ఈ ఏడాది కార్తీక మాసంలో అమావాస్య తిథి అక్టోబర్ 20న మధ్యాహ్నం 3:44 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 21న ముగుస్తుంది. అక్టోబర్ 20న ప్రదోష కాలం సాయంత్రం 5:51 నుంచి రాత్రి 8:19 వరకు ఉంటుంది. ఈ శుభ ఘడియల నేపథ్యంలో, జ్యోతిష్యులు అక్టోబర్ 20న దీపావళి జరుపుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. అక్టోబర్ 21 లక్ష్మీ పూజకు అనుకూలం కాదని వారు పేర్కొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments