EPAPER
Tuesday, November 10, 2026
- Advertisment -spot_img

గోదావరిఖని లో గొలుసు దొంగ.

📰 Generate e-Paper Clip

గోదావరిఖని లో గొలుసు దొంగ.

జనం వాయిస్, గోదావరిఖని, మే 17:

గోదావరిఖని తిలక్ నగర్ లో ఆదివారం ఉదయం ఓ ఆగంతకుడు మహిళ మేడలో నుంచి గొలుసును దొంగిలించాడు. ఆమె ఇంటిముందు నడుచుకుంటూ వెళ్తున్న సమయం లో హీరో హోండా గ్లామర్ బైక్ పై నెంబర్ లేకుండా వచ్చి గొలుసును దోచుకెళ్లాడు. వెంటనే ఆ మహిళ పోలీస్ లకు పిర్యాదు చేసింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి  వివరాలను సేకరించారు. అదే లైన్ లో ఓ ఇంట్లో ఉన్న సీసీ కెమెరా లో చోరీ కి సంబంధించి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరా లో రికార్డ్ లను పోలీసులు పరిశీలించారు. సీసీ  ఫుటేజ్ ఆధారంగా నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!