బంగారం కొనలనుకుంటున్నారా..?
దీపావళి రోజున హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే.
తెలుగు రాష్ట్రాల్లో, ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,850 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.1,19,940 గా ఉంది.. కిలో వెండి ధర రూ.1,89,900 లుగా ఉంది.విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర రూ.1,30,850, 22 క్యారెట్ల ధర రూ.1,19,940 గా ఉంది.. కిలో వెండి ధర రూ.1,89,900లుగా ఉంది.ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రా ధర రూ.1,31,000, 22 క్యారెట్లు రూ.1,20,090 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,71,900లుగా ఉంది.ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,850, 22 క్యారెట్లు రూ.1,19,940 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,71,900లుగా ఉంది.చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,30,900, 22 క్యారెట్ల ధర రూ.1,19,990 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,89,900లుగా ఉంది.కాగా.. బంగారం ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments