–ప్రియురాలి ఆత్మహత్యను తట్టుకోలేక ప్రియుడి ఆత్మహత్య
–రెండు రోజుల వ్యవధిలో ప్రేమ జంట ఆత్మహత్య
జనం వాయిస్ దినపత్రిక:
రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామంలో గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న పంబాల నందిని(18), మంకు నాగరాజు(25)..
తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో, తమ కంటే ముందు పెళ్లి కావలసిన వారు ఉన్నారని, కొంత కాలం ఆగాలని సూచించిన తల్లిదండ్రులు..
దీంతో మనస్తాపానికి గురై, సోమవారం రోజు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన నందిని..
తమ కూతురి చావుకు కారణం నాగరాజు అంటూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగిన నందిని కుటుంబ సభ్యులు..
ఈ విషయం తెలుసుకుని, తీవ్ర ఆవేదనతో బుధవారం రోజు ఆత్మహత్యకు పాల్పడిన నాగరాజు..
నందిని ఆత్మహత్యను తట్టుకోలేకనే, నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు తెలిపిన కుటుంబ సభ్యులు
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments