చరిత్రలో ఈరోజు నవంబర్ 02 న
🌊 *సంఘటనలు* 🌊
*1976*: భారత రాజ్యాంగం యొక్క 42వ సవరణ ను లోక్సభ ఆమోదించింది.
🌕 *జననాలు* 🌕
*1920*: పట్రాయని సంగీతరావు, ఆంధ్ర దేశానికి చెందిన సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు.
*1925*: అబ్బూరి కమలాదేవి, రంగస్థల నటి, హరిశ్చంద్ర, శ్రీకృష్ణ, దుర్యోధన, పాత్రలకు పెట్టింది పేరు, సినిమాలలో నటించింది.
*1938*: అమెరికన్ మితవాద రాజకీయ వ్యాఖ్యాత, రచయిత, సిండికేటెడ్ కాలమిస్ట్, రాజకీయవేత్త పాట్ బుకానన్ జననం.
*1941*: భారతీయ విలేఖరి, రచయిత, రాజకీయవేత్త అరుణ్ శౌరి జననం.
*1956*: రాజ్యం. కె, రంగస్థల నటి (మ.2018).
*1965*: షారుఖ్ ఖాన్, బాలీవుడ్ నటుడు.
*1969*: మధుశ్రీ, తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, చిత్రాల నేపథ్యగాయని .
*1995*: నివేదా థామస్, మోడల్, మలయాళ, తమిళ, తెలుగు నటి
💥 *మరణాలు* 💥
*1950*: ఐర్లాండుకు చెందిన రచయిత జార్జి బెర్నార్డ్ షా మరణం (జ.1856).
*1958*: సామి వెంకటాచలం శెట్టి, వ్యాపారవేత్త, కాంగ్రేసు పార్టీ రాజకీయ నాయకుడు, మద్రాసు కార్పోరేషన్ యొక్క ప్రథమ కాంగ్రేసు అధ్యక్షుడు (జ.1887).
*1962*: త్రిపురనేని గోపీచంద్, సంపూర్ణ మానవతావాది, తెలుగు రచయిత, హేతువాది, సాహితీవేత్త, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1910)
*2010*: ఎ .హెచ్.వి. సుబ్బారావు, పాత్రికేయుడు. (జ.1934)
*2012*: కింజరాపు ఎర్రన్నాయుడు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి. (జ.1957)
*2015*: కొండవలస లక్ష్మణరావు, తెలుగు నాటక, చలన చిత్ర నటుడు. (జ.1946)
*2022*: చల్లా భగీరథరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, శాసనమండలి సభ్యుడు. (జ.1976)
🪴 *పండుగలు , జాతీయ దినాలు* 🪴
*ఇండియన్ అరైవల్ డే. (మారిషస్)*
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments