EPAPER
Monday, February 16, 2026
Google search engine

నేటి రాశి ఫలాలు 26.11.2025.

📰 Generate e-Paper Clip

నేటి రాశి ఫలాలు 26.11.2025.


🐐 *_మేషం_*
26-11-2025)

సుఖసౌఖ్యాలుంటాయి. మీ మీ రంగాల్లో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో ఆర్థికంగా లాభపడతారు. శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 *_వృషభం_*
26-11-2025)

మనో ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ముఖ్య విషయాల్లో అశ్రద్ధ రానీయకండి. ఇష్టదైవ ప్రార్థన శుభాన్నిస్తుంది.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 *_మిధునం_*
26-11-2025)

ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయాలి. మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుంది. తోటివారి సహకారం ఉంటుంది. వ్యాపారులకు ఆశించిన లాభాలు అందుతాయి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.
💑💑💑💑💑💑💑

🦀 *_కర్కాటకం_*
26-11-2025)

ప్రయత్న కార్య సిద్ధి కలదు. మానసికంగా ధృడంగా ఉంటారు. కలహాలకు తావివ్వరాదు. తోటివారిని కలుపుకుపోతే మేలు చేకూరుతుంది. నవగ్రహ ఆరాధన ద్వారా మరింత శుభఫలితాలు పొందుతారు.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 *_సింహం_*
26-11-2025)

స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఎవ్వరినీ ఎక్కువగా నమ్మరాదు. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.
🦁🦁🦁🦁🦁🦁

💃 *_కన్య_*
26-11-2025)

ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. వస్త్ర, ధాన్యాది లాభాలున్నాయి. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. శాంతంగా వ్యవహరించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం మేలు చేస్తుంది.
💃💃💃💃💃💃💃

⚖ _తుల_*
26-11-2025)

మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ధనలాభం ఉంది. అనవసర తగాదాలకు తావివ్వకండి. ఒక విషయంలో మనః సంతోషాన్ని పొందుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 *_వృశ్చికం_*
26-11-2025)

సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ఉద్యోగులకు శుభసమయం. ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. సుబ్రహ్మణ్యస్వామి సందర్శనం శుభప్రదం.
🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*
26-11-2025)

లక్యం పై మనస్సుని లగ్నం చేయండి, మంచి ఫలితాలను అందుకుంటారు. సొంత నిర్ణయాలు వికటిస్తాయి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సమయం వృథా చేయకండి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 *_మకరం_*
26-11-2025)

సమయాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయండి, మంచి ఫలితాలను అందుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాలన్నిస్తుంది.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 *_కుంభం_*
26-11-2025)

తోటివారి సహకారం లభిస్తుంది. పనులలో ఆటంకాలు తొలుగుతాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 *_మీనం_*
26-11-2025)

కీలక విషయాల్లో మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు అనుకూల ఫలితాలుంటాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శని ధ్యానం శుభప్రదం.
🦈🦈🦈🦈🦈🦈🦈


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!