EPAPER
Sunday, February 15, 2026
Google search engine

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ.

📰 Generate e-Paper Clip

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ.

రాష్ట్ర ప్రాజెక్టులు, కేంద్ర నిధులపై చర్చ.

జనం వాయిస్, న్యూఢిల్లీ:


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. అనంతరం సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్రం నుంచి అందాల్సిన నిధులు, ఆర్థిక సహకారం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర మంత్రులతో జరిగిన ఈ సమావేశాలు రాష్ట్రానికి కీలకమైన ప్రాజెక్టుల పురోగతికి, కేంద్ర–రాష్ట్ర సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడానికి దోహదపడతాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!