EPAPER
Wednesday, August 5, 2026
Google search engine

స్వామీ.. మా అత్త చనిపోయేలా చూడు’.. దేవుడికి నోటుపై వినతి.

📰 Generate e-Paper Clip

స్వామీ.. మా అత్త చనిపోయేలా చూడు’.. దేవుడికి నోటుపై వినతి.

జనం వాయిస్, వెబ్ డెస్క్, జూన్ 19:


అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వెలుగులోకి ఒక వింత ఘటన. ఆలయ హుండీని లెక్కించగా, ఓ రూ.20 నోటుపై ‘స్వామీ.. మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను, ఆమె త్వరగా చనిపోయేలా చూడు’ అని రాసి ఉన్న వినతి. ఈ వింత కోరికను చూసి అధికారులు, భక్తులు ముక్కున వేలేసుకున్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!