EPAPER
Sunday, May 3, 2026
Google search engine

ఉప సర్పంచ్ ల ఫోరం జిల్లా అధికార ప్రతినిధిగా అనవేన హరిత తిరుపతి.

📰 Generate e-Paper Clip

ఉప సర్పంచ్ ల ఫోరం జిల్లా అధికార ప్రతినిధిగా అనవేన హరిత తిరుపతి.

జనం వాయిస్, ముత్తారం, పెద్దపల్లి:

పెద్దపల్లి జిల్లా ఉప సర్పంచ్ ల ఫోరం అధికార ప్రతినిధిగా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామ ఉపసర్పంచ్ అనవేన హరిత తిరుపతి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా ఉప సర్పంచ్ లు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్బంగా జిల్లా అధికార ప్రతినిధిగా హరిత తిరుపతి లను ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన హరిత తిరుపతి లను ముత్తారం మండల సర్పంచ్ లు ఉపసర్పంచ్ లతో పాటు పలువురు అభినందించారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!