EPAPER
Monday, February 16, 2026
Google search engine

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.

📰 Generate e-Paper Clip

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.

జనం వాయిస్, హైదరాబాద్:

దీపావళి పండుగ వేళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 తగ్గి ₹1,30,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.150 తగ్గి రూ.1,198,00గా ఉంది. అయితే వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. కేజీ వెండి ధర రూ.1,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!