EPAPER
Thursday, April 2, 2026
Google search engine

శబరిమలలో మళ్లీ పెరిగిన రద్దీ.

📰 Generate e-Paper Clip

శబరిమలలో మళ్లీ పెరిగిన రద్దీ.

జనం వాయిస్,శబరిమల:

శబరిమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది.వారం క్రితం మాదిరిగా శబరిమల సన్నిధానంలో ఇసుకేస్తే రాలనంతగా అయ్యప్ప భక్తులు కనిపిస్తున్నారు. దీంతో.. అయ్యప్పస్వామి దర్శనానికి 4-5 గంటల సమయం పడుతోంది. మండల పూజ సీజన్లో భాగంగా ఈనెల 16న శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయం తలుపులు తెరుచుకోగా.. తొలి నాలుగు రోజుల్లోరికార్డుస్థాయిలో భక్తులు దర్శనానికి తరలివచ్చారు. వారంరోజుల్లో ఆరున్నర లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!