EPAPER
Wednesday, June 3, 2026
Google search engine

నేటితో ముగియనున్న మేడారం మహా జాతర

📰 Generate e-Paper Clip

నేటితో ముగియనున్న మేడారం మహా జాతర

జనం వాయిస్, తెలంగాణ:

కోట్లాది మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన మేడారం మహా జాతర నేటితో ముగియనుంది. సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లు తిరిగి వన ప్రవేశం చేయనున్నారు. శుక్రవారం 50 లక్షల మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 28న ప్రారంభమైన జాతరకు నిన్నటి వరకు మొత్తం 1.50 కోట్ల మంది భక్తులు హాజరైనట్లు అధికారిక అంచనాలు తెలుపుతున్నాయి. మరో రెండేళ్ల తర్వాత ఈ మహాజాతర తిరిగి జరగనుంది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!