EPAPER
Monday, March 16, 2026
Google search engine

ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు.. టైమింగ్స్ ఇవే!

📰 Generate e-Paper Clip

ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు.టైమింగ్స్ ఇవే!

జనం వాయిస్, వెబ్ డెస్క్:

తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్నందున ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్కూళ్లు నడవనున్నట్లు వెల్లడించారు. అన్ని ప్రైవేటు, గవర్నమెంట్, ఎయిడెడ్ స్కూళ్లు ఈ టైమింగ్స్ పాటించాలని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రైవేటు పాఠశాలలు కూడా కచ్చితంగా ఒంటిపూట పనిచేయాల్సి ఉంటుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!