EPAPER
Wednesday, March 18, 2026
Google search engine

యూపీఐ ద్వారా రూ.14 లక్షల 77 వేల లంచం.

📰 Generate e-Paper Clip

యూపీఐ ద్వారా రూ.14 లక్షల 77 వేల లంచం.

– కరీంనగర్ ఏసీబీ వలలో సూపరింటెండెంట్.

జనం వాయిస్, కరీంనగర్:

పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుంటున్న కరీంనగర్ జాయింట్ డైరెక్టర్ వర్క్స్ అకౌంట్స్ కార్యాలయంలో సూపరింటెండెంట్ ఈగల మధుసూధన్ ఏసీబీకి దొరికిపోయాడు. సంవత్సర కాలంలో రూ.14,77,003 లంచాలుగా యూపిఐ ద్వారా తీసుకున్నట్లు ఏసీబీ గుర్తించారు.  భద్రాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్లోని ఒక బినామీ ఖాతాను ఉపయోగించి ఈ లంచాలు తీసుకున్నట్లు నిర్దారించారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!