గిరిజన సహకార సంస్థలో థర్డ్ పార్టీ ఉద్యోగిదే హవా.
ఆ ప్రైవేట్ ఉద్యోగి పైనే సంస్థ ఆధారం.
జనం వాయిస్, మహాదేవపూర్, జూలై 06:
మహాదేవపూర్ మండల కేంద్రంలో ఉన్న గిరిజన సహకార సంస్థలో పనిచేస్తున్న ఓ థర్డ్ పార్టీ ఉద్యోగి కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న అతను ఆ సంస్థ లో అన్నిట్లో తానే దురుతూ విధులు నిర్వహించడం పట్ల ఆశ్చర్యానికి గురి చేస్తుంది మండల కేంద్రంలో గిరిజన సహకార సంస్థలో డిఆర్సి పాయింట్ . ఏం ఎల్ ఎస్ పాయింట్ .గ్యాస్ గోదాం . తదితర వీటిలో ఇతను లేకుండా ఏమి పనులు కావాని దీనిపై ఉన్నత అధికారులకు, ఆధారాలతో లిఖిత పూర్వకంగా దరఖాస్తు పలువురు చేసిన.అధికారులు ఎవ్వరు స్పందించకపోవడం ఈ అవినీతిలో ఎందరు భాగ్య సామ్యులు ఉన్నారో తేల్చాలని షాడో మేనేజర్ గా వ్యవహరిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ పై చర్యలకు బయపడుతున్నారా అని మండల కేంద్రంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని సంస్థ కు చెడ్డ పేరు తేవద్దని బారి ఎత్తున అవినీతికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల వాసులు డిమాండ్ చేస్తున్నారు
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments